VIDEO: 'యూరియా, విత్తనాలు నాణ్యమైనవి సకాలంలో అందించాలి'

SRCL: రైతులకు కావలసిన యూరియా ఎరువులు విత్తనాలు నాణ్యమైనవి సకాలంలో అందించాలని, సీపీఐ వేములవాడ నియోజకవర్గం ఇంఛార్జ్ కడారి రాములు డిమాండ్ చేశారు. సోమవారం ఆయన వేములవాడలో విలేకరులతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం యూరియా బస్తాల కోటను తగ్గించి రైతులను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. రైతే రాజు అని నీతులు చెబుతూ ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయన్నారు.