'బాల్య వివాహాల నిర్మూలన ప్రతి ఒక్కరి బాధ్యత'

'బాల్య వివాహాల నిర్మూలన ప్రతి ఒక్కరి బాధ్యత'

ATP: గుంతకల్లు షికారి కాలనీలో బాల్య వివాహాల నిర్మూలనపై మంగళవారం రూరల్ అండ్ ఎన్విరాన్మెంట్ డెవలప్మెంట్ సంస్థ ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల ఇంఛార్జ్ గుమ్మనూరు నారాయణస్వామి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాల్య వివాహాలు నిర్మూలించాలంటే ప్రతి ఒక్కరు బాధ్యతగా ముందుకు రావాలని ప్రజలకు సూచించారు.