గుంటూరులో 205 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు

గుంటూరులో 205 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు

GNTR: గుంటూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ సందర్భంగా గత 48 గంటల్లో గుంటూరు జిల్లా వ్యాప్తంగా దాదాపు 205 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయిందని రాష్ట్ర వాతావరణ శాఖ గురువారం ఒక ప్రకటనలో వెల్లడించింది. అలాగే మరో రెండు రోజులపాటు జిల్లా వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.