మడకశిరకు కృష్ణా జలాలు

మడకశిరకు కృష్ణా జలాలు

సత్యసాయి: అమరాపురం చెరువుకు సృజల స్రవంతి పథకం ద్వారా కృష్ణా జలాలను విడుదల చేసిన సందర్భంగా గుండుమల గ్రామం వద్ద జలహారతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఒక్కలిగ కార్పొరేషన్ ఛైర్మన్ లక్ష్మీనారాయణ, మాజీ సర్పంచ్ చంద్రప్ప పాల్గొన్నారు. కరువు సీమకు కృష్ణా జలాలను అందించినందుకు సీఎం చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్యే రాజుకు కృతజ్ఞతలు తెలిపారు.