VIDEO: పుంగనూరు పురపాలక కార్యాలయంలో ఆయుధపూజ
CTR: పుంగనూరు పురపాలక కార్యాలయంలో గురువారం ఆయుధపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ వాహనాలు, పారిశుద్ధ్య వాహనాలు మరియు వస్తువులకు కమిషనర్ మధుసూదన్ రెడ్డి పూజలు చేశారు. ఈ మేరకు ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు మున్సిపల్ సిబ్బంది నిరంతరం కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో DE మహేష్, మేనేజర్ రెడ్డిశ్వరి తదితరులు పాల్గొన్నారు.