'ర్యాలీ, ధర్నాలకు పోలీసుల అనుమతి పొందాలి'

'ర్యాలీ, ధర్నాలకు పోలీసుల అనుమతి పొందాలి'

CTR: పుంగనూరు మండల పరిధిలో ర్యాలీ, ధర్నాలకు పోలీసుల అనుమతి తప్పనిసరి అని సీఐ సుబ్బారాయుడు మంగళవారం స్పష్టం చేశారు. అనుమతి లేకుండా కార్యక్రమాలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. కావున ముందస్తు అనుమతి పొందాలన్నారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా తమ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.