IITలో ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు

IITలో ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు

TPT: ఏర్పేడు వద్ద ఉన్న IIT తిరుపతిలో ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికగా వివిధ ఉద్యోగాలకు ఏప్రిల్ 1, 2వ తేదీల్లో వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు కార్యాలయం పేర్కొంది. నైట్ డ్యూటీ డాక్టర్స్-2, నర్సింగ్ ప్రాక్టీషనర్-2, నర్సింగ్ అసిస్టెంట్-01, అంబులెన్స్ డ్రైవర్-03, కార్ డ్రైవర్-01 మొత్తం 9 ఖాళీలు ఉన్నట్లు తెలియజేశారు.