కడప జిల్లా టాప్ న్యూస్ @12PM
✦ వేంపల్లిలో శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి ఆలయంలో అమ్మవారి తాళిబొట్టు చోరీ
✦ చౌడూరులో అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఐయిదు ట్రాక్టర్లు సీజ్
✦ జిల్లాలో MP మహేశ్‌కు మద్దతుగా బ్యానర్‌లు
✦ కామాటంపల్లెలో గుర్తు తెలియని వ్యక్తి మృతి