బీఆర్ఎస్వీ అధ్యక్షుడు వాడపల్లి నవీన్ ముందస్తు అరెస్ట్

బీఆర్ఎస్వీ అధ్యక్షుడు వాడపల్లి నవీన్ ముందస్తు అరెస్ట్

NLG: అసెంబ్లీ ముట్టడి పిలుపు నేపథ్యంలో MGయూనివర్సిటీ బీఆర్ఎస్వీ అధ్యక్షుడు వాడపల్లి నవీన్‌ను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం తెల్లవారుజామున ఆయన నివాసానికి చేరుకున్న పోలీసులు, నవీన్‌ను అదుపులోకి తీసుకుని నార్కట్‌పల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. శాంతిభద్రతల దృష్ట్యా ఈ చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.