సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

కృష్ణా: ముఖ్యమంత్రి సహాయ నిధి అనారోగ్య బాధ్యతలకు అండగా ఉంటుందని పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా తెలిపారు. మంగళవారం పమిడిముక్కల మండలంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మండలంలోని తాడంకి గ్రామంలో డొక్కు దుర్గా నాగేంద్రరావుకు ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) కింద రూ.65,000 చెక్కును లబ్ధిదారుని గృహానికి వెళ్లి అందించారు.