శింగనమల వైసీపీ ఇన్‌ఛార్జిగా శైలజానాథ్

ATP: శింగనమల నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా సాకే శైలజానాథ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. కొన్నేళ్లపాటు కాంగ్రెస్ పార్టీలో వివిధ హొదాల్లో సేవలందించిన శైలజానాథ్ ఇటీవలే జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన విషయం తెలిసిందే. తమ నేతకు కీలక పదవి వివరించడంతో ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.