రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

అల్లూరి జిల్లా హుకుంపేట (M) మఠం పంచాయతీ మత్స్యగుండం శివరాత్రి జాతరకు వెళ్లి వస్తుండగా బైక్ ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందారు. సోమవారం అర్ధరాత్రి బైక్ పై వస్తున్న యువకులు గుత్తుల పుట్టు వద్ద అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో పాడేరులో ఇంటర్ డిగ్రీ చదువుతున్న ప్రకాష్, శ్రీధర్ పౌల్, కూలి పనులు చేసుకునే రమేష్ మృతి చెందారు.