నిరుపయోగంగా ఉన్న చెత్త బుట్టలు

నిరుపయోగంగా ఉన్న చెత్త బుట్టలు

KRNL: తడి, పొడి చెత్త కోసం ప్రతి ఇంటికి రెండు చెత్త బుట్టలు ఇవ్వాల్సిన అవసరం ఉండగా, దేవనకొండ ప్రభుత్వ కార్యాలయంలో అవి నిరుపయోగంగా ఉన్నాయి. పంపిణీ చేయకపోవడంతో మండల కేంద్రంలోని 13 వేలకు పైగా జనాభా కలిగిన ప్రాంతంలో ప్రజలు రహదారులపైనే చెత్త వేస్తున్నారు. కనీసం ఇప్పటికైనా బుట్టలు పంపిణీ చేయాలని ప్రజలు అధికారులను కోరుతున్నారు.