జిల్లాలో భానుడి సెగ.. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
ASR: అల్లూరిలో భానుడి సెగ మొదలైంది. ఉదయం 10 గంటల నుంచే ఎండ తీవ్రత ఎక్కువవుతోంది. జిల్లాలోని ప్రధాన ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 34°C నుంచి 36°C వరకు నమోదవుతున్నాయి. రానున్న రోజుల్లో వడగాల్లులు వీచే అవకాశం ఉందని వాతవరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో చిన్నపిల్లలు, వృద్ధలు, గర్భిణిలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.