VIDEO: నిర్వహణకు నోచుకోని సామాజిక మరుగుదొడ్లు

VIDEO: నిర్వహణకు నోచుకోని సామాజిక మరుగుదొడ్లు

శ్రీకాకుళంలోని గుజరాతిపేట నాయుడు చెరువుగట్టు వీధిలోని నిర్మించిన సామాజిక మరుగుదొడ్డి నిర్వహణకు నోచుకోక నిరుపయోగంగా మారింది. నీటి కుళాయిల సమస్య, నిర్వహణ సమస్యలు కారణంగా గత కొన్ని నెలలుగా మూతపడింది. దీంతో కొందరు ఆరుబయటే మల విసర్జన చేయడంతో పరిసరాలు అపరిశుభ్రంగా తయారవుతున్నాయి. మరుగుదొడ్డిలో సమస్యలను పరిష్కరించి అందుబాటులోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు.