'దావత్-ఈ-ఇఫ్తార్' విందులో పాల్గొన్న ఎమ్మెల్యే

'దావత్-ఈ-ఇఫ్తార్' విందులో పాల్గొన్న ఎమ్మెల్యే

HYD: పవిత్ర రంజాన్ మాసం మొదటిరోజు పురస్కరించుకుని, చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలోని రియాసత్ నగర్ బజార్ వద్ద ఏర్పాటు చేసిన 'దావత్-ఈ-ఇఫ్తార్' విందులో MIM MLA అక్బరుద్దీన్ ఒవైసీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మత పెద్దలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు.