29 జీపీలకు సర్పంచ్ రిజర్వేషన్లు ఖరారు
SRPT: మఠంపల్లి (మం)లోని 29 గ్రామ పంచాయతీలకు సర్పంచ్ రిజర్వేషన్లు ఖరారయ్యాయి. చౌటపల్లి, B.K గూడెం, కామాంచికుంట, భీమ్లా, లాల్, కాల్వపల్లి, అవిరేణికుంట తండాలు జనరల్‌కు రిజర్వ్ అయ్యాయి. గుండ్లపల్లి, సుల్తాన్ పూర్, కృష్ణతండాలు, రఘునాథపాలెం, అల్లీపురం, దొనబండ తండాలు జనరల్ మహిళకు కేటాయించారు. మిగిలిన వాటిలో STలకు10, SCలకు 4, మట్టపల్లి BC మహిళ, వర్ధాపురం BC జనరల్‌గా వచ్చాయి.