VIDEO: ఎడ్ల బండిని ఢీ కొట్టిన బస్సు.. ఎద్దు మృతి

VIDEO: ఎడ్ల బండిని ఢీ కొట్టిన బస్సు.. ఎద్దు మృతి

కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మంత్రాలయం మండలం మాధవరం సరిహద్దు బ్రిడ్జి వద్ద ఎడ్ల బండిని ఓ ప్రైవేట్ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఎద్దు మృతి చెందగా.. ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో బ్రిడ్డిపై కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.