ఐటీఐ కోర్సుల ప్రవేశాలకు గడువు పొడిగింపు

ఐటీఐ కోర్సుల ప్రవేశాలకు గడువు పొడిగింపు

వనపర్తి: జిల్లాలోని ఐటీఐ కళాశాలలో ఆధునిక వృతి విద్య కోర్సుల్లో ప్రదేశాలకుగాను ఈ నెల 28 వరకు అవకాశం ఉందని అదనపు కలెక్టర్ కిమ్యా నాయక్ అన్నారు. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకుని అన్ని ధ్రుపత్రాలతో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటలోపు కళాశాలలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుందన్నారు. దరఖాస్తు చేసుకునే సీటు పొందాలని పేర్కొన్నారు.