పెనుమూరులో నాయకుల సంబరాలు

పెనుమూరులో నాయకుల సంబరాలు

CTR: ఏపీ రాజధాని అమరావతిని నిర్ణయిస్తూ పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టి.. తీర్మానాన్ని ఆమోదించిన నేపథ్యంలో పెనుమూరు బస్టాండ్‌లో టీడీపీ నాయకులు గురువారం సంబరాలు నిర్వహించారు. పార్టీ మండల అధ్యక్షుడు రుద్రయ్య నాయుడు ఆధ్వర్యంలో బాణసంచా కాల్చి స్వీట్లు పంచిపెట్టారు. అనంతరం కూటమి నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.