వరంగల్‌లో యువతకు డ్రగ్స్‌పై అవగాహన

వరంగల్‌లో యువతకు డ్రగ్స్‌పై అవగాహన

WGL:యువకులు డ్రగ్స్ మత్తులో పడకుండా భవిష్యత్తును కాపాడుకోవాలని WGL పోలీస్ కమిషనరేట్ సూచించింది. కమిషనరేట్ అధికార ఫేస్‌బుక్ అకౌంట్‌లో "Your Future Matters..Stay Drug-Free.. Be Strong..Be Smart. Say No to Drugs..One Decision Can Save Your Life" అనే పోస్టర్ రూపొందించి అవగాహన కల్పిస్తోంది. డ్రగ్స్ వినియోగం, విక్రయం గమనిస్తే 1908కు సమాచారం ఇవ్వాలన్నారు.