చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

★ జిల్లా ప్రధాన ఆసుపత్రిలో ఎమర్జెన్సీ రూమ్ & ట్రామా కేర్ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి మండిపల్లి
★ సుగుటూరు గంగమ్మ జాతర నేపథ్యంలో మున్సిపల్ సిబ్బందికి సెలవులు లేవు: కమిషనర్ మధుసూదన్ రెడ్డి
★  బైరెడ్డిపల్లె మండలం నెల్లిపట్ల సమీప అటవీ ప్రాంతంలో చిరుత సంచారం
★ రేపు పలమనేరులో ఎలక్ట్రిక్ సైకిళ్ల పంపిణీ చేయనున్న ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి