నటుడు పృథ్వీకి వైసీపీ నేత కౌంటర్

నటుడు పృథ్వీకి వైసీపీ నేత కౌంటర్

గుంటూరు: కూటమిలోకి రావాలని తనకు సలహా ఇచ్చిన జనసేన నేత, ప్రముఖ నటుడు పృథ్వీకి రాష్ట్ర వైసీపీ జాయింట్ సెక్రటరీ, జిల్లా నేత కారుమూరు వెంకటరెడ్డి కౌంటర్ ఇచ్చారు. పదవుల కోసం తల్లి పాలు తాగి ఆ తల్లినే బూతులు తిట్టే క్యారెక్టర్ తనది కాదని.. కూటమి పార్టీలో చేరాలంటే వెనుక నుంచి గట్టిగా పట్టుకోవడం, పెన్ డ్రైవ్ వీడియోలు లాంటి అర్హతలు తనకు లేవని ఎద్దేవా చేశారు