ఉరివేసుకుని ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

ఉరివేసుకుని ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

BDK: ఇంటర్ విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన ములకలపల్లి మండలం నర్సాపురం గ్రామంలో చోటుచేసుకుంది. బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ ఘాతుకానికి పాల్పడింది. కుటుంబ సభ్యులు గమనించేలోపే తన ప్రాణాలు కోల్పోయినట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.