VIDEO: సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే

VIDEO: సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే

కృష్ణా: పమిడిముక్కల మండలం చోరగుడి గ్రామంలో బాధితులు భార్గవ రామ్, రాఘవేంద్రరావు, వెంకటరత్నంలకు వైద్య ఖర్చులు నిమిత్తం మంజూరైన రూ.108,203 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా బుధవారం అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న వారికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.