VIDEO: గోనెగండ్లలో గిట్టుబాటు ధరలతో రైతుల ధర్నా

VIDEO: గోనెగండ్లలో గిట్టుబాటు ధరలతో రైతుల ధర్నా

KRNL: పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని డిమాండ్ చేస్తూ.. గోనెగండ్ల తహశీల్దార్ కార్యాలయం ఎదుట సీపీఐ ఆధ్వర్యంలో రైతులు ధర్నా చేశారు. ఉల్లి క్వింటా రూ.1,200కు కొనుగోలు చేసినా డబ్బులు జమ కాకపోవడం రైతులను ఆందోళనకు గురి చేస్తోందని నాయకులు రంగన్న, మదిలేటి నాయుడు వ్యాఖ్యానించారు. పత్తికి క్వింటాకు రూ.12,000 మద్దతు ధర ఇవ్వాలని ఎమ్మార్వోకు వినతిపత్రం ఇచ్చారు.