మర్చిపోయిన ల్యాప్‌ట్యాప్‌ను తిరిగి అందించిన ఆర్టీసీ సిబ్బంది

మర్చిపోయిన ల్యాప్‌ట్యాప్‌ను తిరిగి అందించిన ఆర్టీసీ సిబ్బంది

HYD: గోదావరిఖనికు చెందిన ఎం. కౌశిక్ శుక్రవారం సికింద్రాబాద్–ఈసీఐఎల్ 16 నంబర్ బస్సులో ప్రయాణం చేస్తూ ల్యాప్టాప్ ఉన్న బ్యాగు మర్చిపోయాడు. సమాచారం అందుకున్న కంటోన్మెంట్ డిపో అధికారులు డీ.ఎం. సుధాకర్ రావు, అసిస్టెంట్ మేనేజర్ శ్రీపతి కృష్ణ, కానిస్టేబుల్ గౌసియా ఆధ్వర్యంలో బ్యాగును గుర్తించి యజామానికి అందజేశారు.