దొంగ అరెస్ట్.. రిమాండ్‌కు తరలింపు
NLG: నల్లగొండలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో MLG రోడ్‌లో ఉన్న ఒక వైన్ షాప్‌లో జరిగిన దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో అంతరాష్ట్ర దొంగను అరెస్టు చేసి, అతని వద్ద నుండి రూ.1,77,000 నగదుతో పాటు ఒక సెల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు వన్ టౌన్ సీఐ రాజశేఖర్ రెడ్డి తెలిపారు. నిందితుడిని కోర్టులో హాజరు పరచి రిమాండ్‌కు తరలించారు.