'నాచారం కమల మెమోరియల్ హైస్కూల్లో క్యాబినెట్ ఎలక్షన్ డే'

'నాచారం కమల మెమోరియల్ హైస్కూల్లో క్యాబినెట్ ఎలక్షన్ డే'

HYD: విద్యార్థి దశ నుండే విద్యార్థులు సమాజం పట్ల అవగాహన కలిగి ఉండాలని కమల మెమోరియల్ హై స్కూల్ కరస్పాండెంట్ జాహేదా అన్సారీ అన్నారు. హైదరాబాద్ నాచారం కమల మెమోరియల్ హై స్కూల్ 2024-2025 విద్యా సంవత్సరంలో స్కూల్ క్యాబినెట్ ఎలక్షన్ విద్యార్థులకు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నాచారం పోలీస్ స్టేషన్ సీఐ రుద్విర్ కుమార్ ఎస్సై మైబెల్లి హాజరయ్యారు.