VIDEO: గ్యాస్ కొరత.. కట్టెలకు భలే గిరాకీ..!
WG: పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా కమర్షియల్ గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో హోటల్ యజమానులు ప్రత్యామ్నాయంగా మళ్లీ పాత కాలం నాటి బొగ్గు, కట్టెల పొయ్యిల వైపు మొగ్గు చూపుతున్నారు. హోటల్స్‌లోనే కాకుండా సామాన్య ప్రజలు కూడా కట్టెల పొయ్యివైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో పాలకొల్లులో కిలో బొగ్గుల ధర రూ.40, కిలో కట్టెలు రూ.20 పలుకుతున్నాయి.