VIDEO: రైతుల అభ్యున్నతే రాష్ట్ర అభ్యున్నతి: ఎమ్మెల్యే
SKLM: రైతు ఆర్థికంగా ఎదిగిన నాడే రాష్ట్రం కూడా ఆర్థికంగా అభివృద్ధి సాధించడం జరుగుతుందని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలిపారు. ఇవాళ పాతపట్నం మండలం లాభర గ్రామంలో రెండవ రోజు రైతన్న మీకోసం కార్యక్రమంలో భాగంగా ఆయన పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. రైతుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం చేపడుతున్న పలు సంక్షేమ పథకాలను రైతులకు వివరించారు.