కలెక్టర్ సదస్సులో పాల్గొన్న జిల్లా కలెక్టర్
ATP: రాష్ట్ర సచివాలయంలో బుధవారం జరుగుతున్న జిల్లా కలెక్టర్‌ల సదస్సులో జిల్లా కలెక్టర్ ఆనంద్ పాల్గొన్నారు. ఈ సదస్సులో జిల్లా కలెక్టర్లకు జీఎస్టీ, సుపరిపాలన, సుస్థిర, ప్రజా సమస్యల పరిష్కార వేదిక, అభివృద్ధి లక్ష్యాలు, సంక్షేమ కార్యక్రమాలపై ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిశా నిర్దేశం చేశారు. ఈ సమావేశంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.