కోతుల కోసం పెట్టిన కరెంట్ షాక్.. రైతుకు ప్రమాదం

కోతుల కోసం పెట్టిన కరెంట్ షాక్.. రైతుకు ప్రమాదం

SRCL: కోతుల భారీ నుంచి చేను కాపాడుకోవడానికి రైతు కరెంట్ షాక్ పెట్టాడు. స్థానికులు వివరాల ప్రకారం.. ఎల్లారెడ్డిపేట బండలింగంపల్లిలోని శ్రీనివాస్ రెడ్డికి చెందిన వరి పంటను కోతుల భారీ నుంచి కాపాడుకోవడం కోసం చేను చుట్టూ కరెంట్ షాక్ పెట్టి ఊరెళ్లాడు. పక్క చేసుకు సంబంధించి మరో రైతు తన పాడి గేదెలకు గడ్డి తెవడానికి వెళ్లగా, కరెంట్ షాక్ తగలడంతో తృటిలో ప్రాణాలతో బయటపడ్డాడు.