మణిపూర్, బంగాళాఖాతంలో భూకంపం
మణిపూర్‌లో స్వల్ప భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత 3.5గా నమోదైంది. అలాగే బంగాళాఖాతంలో 4.0 తీవ్రతతో, బూటాన్‌లో 3.0తో తీవ్రతతో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయని అధికారులు తెలిపారు. ఈ కుదుపుల వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని వెల్లడించారు.