VIDEO: ప్రశాంతంగా ప్రారంభమైన పోలింగ్

VIDEO: ప్రశాంతంగా ప్రారంభమైన పోలింగ్

WNP: పెద్దమందడి మండలంలో పామిరెడ్డిపల్లి గ్రామంలో ఏడు గంటలకే ప్రశాంతంగా పోలింగ్ ప్రారంభమైంది. తెల్లవారుజాము నుంచి ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును సద్వినియోగ పరుచుకుంటున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల అధికారులు అన్ని ఏర్పాట్లు చేయడంతో ఓటర్ల గుర్తింపు కార్డు తెచ్చుకుని ఓటు హక్కును సద్వినియోగం చేసుకుంటున్నారు.