ఈనెల 30న తైబజార్ వేలం పాట

ఈనెల 30న తైబజార్ వేలం పాట

ADB: నార్నూర్ లోని గ్రామపంచాయతీ కార్యాలయంలో ఈనెల 30న తైబజార్ వేలం పాట నిర్వహిస్తున్నట్లు పంచాయతీ కార్యదర్శి మోతిరాం తెలిపారు. వేలంలో రూ. 50,000 చెల్లించిన గిరిజన ఎస్టీలు మాత్రమే అర్హులన్నారు. వేలం తుది నిర్ణయం గ్రామ సర్పంచ్ తీసుకుంటుందన్నారు. ప్రజలు హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు.