'10 లక్షలు వస్తాయంటే నేను దెబ్బలు తినడానికి రెడీ'

'10 లక్షలు వస్తాయంటే నేను దెబ్బలు తినడానికి రెడీ'

BDK: మణుగూరు అంబే‌ద్క‌ర్ సెంటర్లో ఈరోజు సాయంత్రం ఎదురుచూస్తానని, తనను కొట్టేవారికి రూ.10 లక్షలు వస్తాయంటే 'నేను దెబ్బలు తినడానికి రెడీ' అని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను కొట్టడానికి రూ.10 లక్షల డీల్ మాట్లాడినట్లు SMలో గురువారం తెలిపారు. తన వల్ల ఒక కుటుంబం బాగుపడుతుందని తెలిపారు.