VIDEO: 'పెద్దల పన్నులు వసూలు చేయరా'

VIDEO: 'పెద్దల పన్నులు వసూలు చేయరా'

KDP: ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో పెద్దలకు చెందిన పన్నులను అధికారులు వసూలు చేయడంలేదని CPI నాయకులు కమిషనర్ రవిచంద్రారెడ్డికి మంగళవారం ఫిర్యాదు చేశారు. పేదల నుంచి ముక్కుపిండి అస్తి, నీటి, ఇతర పన్నులను వసూలు చేస్తున్న అధికారులు పెద్దల పట్ల ఉదాసీనత చూపుతున్నారని తెలిపారు. CPI నాయకులు రామయ్య, సుబ్బరాయుడు కమిషనర్‌ను కలిశారు. చర్యలు తీసుకుంటామని కమిషనర్ తెలిపినట్లు పేర్కొన్నారు.