వడ్డేపల్లి చెరువులో గుర్తు తెలియని మృతదేహం

వడ్డేపల్లి చెరువులో గుర్తు తెలియని మృతదేహం

HNK: జిల్లా కాజీపేట మండల కేంద్రంలోని వడ్డేపల్లి చెరువులో సోమవారం సాయంత్రం గుర్తుతెలియని యువకుడి మృతదేహాన్ని గుర్తించారు. grp పోలీసుల కథనం ప్రకారం రైల్ నుంచి ప్రమాదవశాత్తు జారీ పడటంతో మృతి చెంది ఉంటాడని చెపుతున్నారు. మృతుడి వయస్సు 38 ఏళ్లు ఉంటుందని, ఇతర వివరాలకు 8712658609 ఫోన్ చేయాలని కోరారు