అడుగంటిన వంశధార నది

అడుగంటిన వంశధార నది

SKLM: హిరమండలం గొట్టా బ్యారేజీ వద్ద వంశధారనదిలో నీళ్లు లేకపోవడంతో పూర్తిగా అడుగంటికి పోయింది. గొట్టా బ్యారేజీ ఎగువ భాగం నుంచి వస్తున్న కాస్త నీటిని కూడా రెండు స్కవర్ గేట్లు ద్వారా వంశధార నది దిగువ భాగానికి అధికారులు విడిచి పెడుతున్నారు. వేసవి ప్రారంభంలోనే వంశధార నదిలో నీరు అడుగంటికి పోవడంతో పరివాహక ప్రజలకు సాగు, తాగునీటి సమస్యను ఎదుర్కోవలసి వస్తుందన్నారు.