ఓటరు జాబితా విడుదల చేసిన ఎంపీడీవో

ఓటరు జాబితా విడుదల చేసిన ఎంపీడీవో

ASR: అరకులోయ మండలంలోని 14 పంచాయితీల ఓటర్ లిస్ట్‌లను ఎంపీడీవో వీసం ప్రసాద్ బుధవారం విడుదల చేశారు. పంచాయితీల వారీగా ఓటరు జాబితాలు ఆయా పంచాయితీ కార్యాలయాలలో, మండల పరిషత్ కార్యాలయంలో అందుబాటులో ఉంటాయని డిప్యుటీ ఎంపీడీవో సత్యన్నారాయణ పేర్కొన్నారు. ఓటర్లు తమ వివరాలను ఈ జాబితాలలో చూసుకోవాలని ఆయన సూచించారు.