లంచం తీసుకుంటూ పట్టుబడిన జూనియర్ అసిస్టెంట్‌

లంచం తీసుకుంటూ పట్టుబడిన జూనియర్ అసిస్టెంట్‌

HYD: ఉస్మానియా యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్‌లో ఇవాళ ACB అధికారులు సోదాలు నిర్వహించారు. అధికారుల వివరాల ప్రకారం.. ఓ వ్యక్తి జూనియర్ అసిస్టెంట్‌ను తమ ఫైల్స్‌పై సంతకం కోసం సంప్రదించగా డబ్బు డిమాండ్ చేశాడు. వెంటనే ఆ వ్యక్తి ACB అధికారులకు తెలపగా పథకం ప్రకారం సదరు జూనియర్ అసిస్టెంట్‌‌ను 15 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు.