రూ.40 లక్షల కుంభకోణం.. ఖండించిన గ్రూప్ సభ్యులు

రూ.40 లక్షల కుంభకోణం.. ఖండించిన గ్రూప్ సభ్యులు

NZB: కమ్మర్పల్లి మండలం ఉప్లూర్‌లోని వాసవి మహిళా సంఘంపై ఇటీవల ఓ పత్రికలో స్వయం సహాయక గ్రూపు వీవోలు రూ.40 లక్షల కుంభకోణం అనే శీర్షికలో వచ్చిన కథనంలో ఎటువంటి వాస్తవాలు లేవని అవి తప్పుడు ఆరోపణలని గ్రూప్ సభ్యులు తెలిపారు. పత్రికలో వచ్చిన కథనాన్ని శుక్రవారం సభ్యులు సరస్వతి, నజమా, రేఖ, శ్రీలత, పుష్ప, లావణ్య తదితరులు ఖండించారు.