'పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్ వేతనాలు విడుదల చేయాలి'

'పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్ వేతనాలు విడుదల చేయాలి'

KMM: పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ వేతనాలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని PDSU జిల్లా ప్రధాన కార్యదర్శి మస్తాన్ తెలిపారు. కారేపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యారంగ సమస్యలపై ఇవాళ సెమినార్ నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 19 నెలలు కావస్తున్న విద్యారంగ సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు.