సమన్వయంతో పని చేస్తే విజయం ఖాయం: ఎమ్మెల్యే

సమన్వయంతో పని చేస్తే విజయం ఖాయం: ఎమ్మెల్యే

MDK: సమన్వయంతో పని చేస్తే అభ్యర్థుల విజయం ఖాయమని ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ రావు అన్నారు. గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మెదక్‌లో నియోజకవర్గంలోని వివిధ మండలాల విస్తృత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.