VIDEO: చట్టాలపై విద్యార్థులకు అవగాహన

VIDEO: చట్టాలపై విద్యార్థులకు అవగాహన

తూ.గో: పెదపూడి మండలం రామేశ్వరం జడ్పీ ఉన్నత పాఠశాలలో మంగళవారం విద్యార్థులకు ఎస్సై రామారావు చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా బాలికలకు బాలిక చట్టాలు, ఫోక్సో చట్టాలపై అవగాహన కల్పించారు. ఎస్సై మాట్లాడుతూ.. బాలికలు అపరిచిత వ్యక్తులతో జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. బాలికల పట్ల ఎవరైనా చెడుగా ప్రవర్తిస్తే కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు.