నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశానికి 'ప్రభుత్వ విప్' పదవి
➢ మిర్యాలగూడలో ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి
➢ జిల్లావ్యాప్తంగా 'మల్లు స్వరాజ్యం' వర్థంతి వేడుకలు నిర్వహించిన సీపీఎం
➢ కట్టంగూరు జాతీయ రహదారిపై బైక్‌ను ఢీకొట్టిన బొలెరో.. వ్యక్తి మృతి