సర్పంచ్ భర్తపై పెట్రోల్ పోసి నిప్పంటించిన కొడుకు
VKB: పరిగి రూప్‌సింగ్ తండాలో దారుణం జరిగింది. సర్పంచ్ రమణి బాయ్ ఆమె భర్త హనుమంతుపై మొదటి భార్య కొడుకు అనర్ సింగ్ పెట్రోల్ పోసి నిప్పంటించాడు. మొదటి భార్య ఏడాది క్రితం చనిపోయింది. ఈ మేరకు కొడుకు రైతు బీమా డబ్బులు ఇవ్వమనడంతో హనుమంతు నిరాకరించాడు. దీంతో ఆగ్రహం చెందిన అనర్ సర్పంచ్ కుటుంబంపై అర్ధరాత్రి పెట్రోల్ పోసి నిప్పంటించాడు.