మున్సిపల్ ఛైర్మన్ని కలిసిన గ్రామస్థులు
VKB: తాండూర్ మున్సిపల్ ఛైర్మన్‌గా ఎన్నికైన పట్లోళ్ల నీరజ బాల్‌రెడ్డిని గోనూర్ గ్రామ ప్రజలు ఘనంగా సన్మానం చేశారు. వారు ఎన్నికైనందుకు గ్రామస్తులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పదవిలో లేనప్పుడే వారు ఎంతో సేవ కార్యక్రమాలు చేశారని అన్నారు. ఇప్పుడు పదవిలో ఉండి మరెన్నో పనులు చేస్తారని గ్రామస్తులు ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.