మరో బొగ్గు గని కోసం ప్రభుత్వం ప్రయత్నాలు

మరో బొగ్గు గని కోసం ప్రభుత్వం ప్రయత్నాలు

AP: ఏపీఎండీసీ గతంలో కోల్పోయిన ఓ బొగ్గు బ్లాక్ స్థానంలో మరో బ్లాక్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఇది వస్తే బొగ్గు ద్వారా సంస్థకు వచ్చే ఆదాయం రెట్టింపు అవుతుంది. కొంతకాలంగా కేంద్రం.. కొత్త బొగ్గు బ్లాక్‌లను వేలం ద్వారానే కేటాయిస్తోంది. గతంలో ఏపీకి కేటాయించిన బొగ్గు బ్లాక్ కోల్పోయినందున, దాని స్థానంలో మరోచోట బ్లాక్ కేటాయించాలని ప్రభుత్వం కోరుతోంది.